Mumbai Rains || Mahalaxmi Express rescue operation

2019-09-20 1

కోల్హాపూర్ - ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు ఉల్హాన్ సాగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీగా వరద నీరు రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరడంతో రైలును అక్కడే ఆపివేశారు. మొత్తం 700 మంది ప్రయాణికులున్న రైలులో ఇప్పటికే 600 మందిని వివిధ మార్గాల ద్వారా సురక్షితంగా తరలించారు. #MahalaxmiExpress #MumbaiRains #Mumbai